శాంతి-శాంతట శాంతి!!!!
గుండె పగిలిపొతుంటేకడుపు కాలిపొతుంటే
రక్తం రగిలి పొతుంటే
ఎముకలు విరిగిపొతుంటే
బ్రతుకే బతకలెమనుకుంటే
శాంతి!-శాంతట!!శాంతి!!!
గూండ లీడరవుతుంటే
జండా దిగజరుతుంటే
చాతకాక ఒక్క మాటంటివి
అదె తారక మంత్రమంటీవి
తప్పించుకుంటివి
ఇదెనా? నీ శాంతి-???
కట్టలు తెంచుకునె ఆవెశాన్ని
"కట్టడి" చెస్తివి "పొట్టన" బెట్టుకుంటివి
ఇదెంటిదంటె శాంతి!-శాంతంటివి!!
పౌరుషంగా వుండేటి నాదేశాన్ని ఒకడికి పక్కెస్తివి
మాకొద్దు నీ శాంతి!!!
శాంతి-శాంతట శాంతి!!!!

No comments:
Post a Comment